India bowling coach Bharat Arun on Tuesday defended under fire Rishabh Pant, saying it is unfair to compare the young wicket-keeper batsman with the great Mahendra Singh Dhoni.Delhi boy Pant faced criticism after a shoddy job behind the stumps during the fourth ODI in Mohali on Sunday.
#indiavsaustralia
#australiainindia2019
#bharatarun
#teamindia
#cricket
#viratkohli
#msdhoni
#rishabpanth
యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్‌ను టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పోల్చడం సరికాదని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అన్నాడు. మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో భారత ఓటమికి పంత్ కూడా ఓ కారణమంటూ సోషల్ మీడియా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో అరుణ్ వీటిని ఖండిస్తూ పంత్‌కు అండగా నిలిచాడు."పంత్‌ను ధోనితో పోల్చడం సరికాదు. ధోని దిగ్గజ క్రీడాకారుడు. వికెట్ కీపర్‌గా ధోని తనకు తానే సాటి. ఎవరితోనైనా విరాట్ కోహ్లీ మాట్లాడాలనుకుంటే.. అది ధోనితోనే.. అతని సలహాలను కోహ్లీ తీసుకుంటాడు. అతను మైదానంలో దూరంగా ఉన్న సమయంలో ధోని బౌలర్లు, ఫీల్డర్లకు సూచనలు చేస్తుంటాడు. ధోని అనుభవ మున్న ఆటగాడు అతనితో యువ పంత్‌ను పోల్చడం తగదు" అని అన్నాడు.